Friday, May 18, 2012
Tuesday, July 27, 2010
లక్కీ (వ్లీ) బోయ్…
హాయ్… ఏంటలా చూస్తున్నారు ? …. అవాక్కయ్యారా…. ? నేనే.. లక్కీ ని…
tubboyyyyyyyyy…….!
నేను పెన్ను తింటా………
ఆయ్… నేనేడుస్తుంటే …. మీకు నవ్వులాటగుందా?…….
ఇదేం బాలేదు బాస్……… నాతో గేమ్సా…… ?
ఓకే…. కీప్…. స్మైలింగ్………
Thursday, January 14, 2010
సంక్రాంతి కళలు… చిలిపి నవ్వులు
బొమ్మల కొలువులో బొమ్మ….
ధనుర్మాస పూజలు మాకేగా.. గోదా దేవి .. ఇద్దరు కృష్ణుళ్ళూ- గోపిక
పట్తు పట్ట రాదు.. పట్టివిడువ రాదు. పట్టి విడువరాదు…
జేజమ్మా……
బొమ్మ్సాళీ…
Wednesday, December 9, 2009
haaiiiiiiiiiiii
ఏదో చెప్పాలనుంది.. మీతో…
chubby cheeks , dimple chin, rosy lips, teeth with in…
అది నేనే… హహహహ్హహహహహ్హ… భల్లె భల్లె భల్లే
కికీక్క్క్క్క్క్క్క్క్.. సైడ్ … సైడ్డ్డ్డ్డ్డ్డ్ద్ద్ద్ద్ద్
నవ్వా… చాలా….
ముసి ముసి నవ్వుల లోన…
ఏంటి ? నన్ను పిలుస్తారు? ఆడుకోవాలి…
ఎవ్వరు ఏమన్నా .. ఆటలు మాకిష్టం.. లాలలా లాలలా….
------------------------------------------------------
ఈ నీళ్ళ్ళూ చూస్తుంటే నాకేదో గుర్తొస్తోంది.. ఏంటో చెప్పాలా ?????????….
ఆ ఆశ దోశ.. సీక్రెట్… కీన్ గా చూడండి కన్పిస్తుంది .. నేనేం చేస్తున్నానో…….
(ష్హ్శ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్.. సైలెంట్.. నా ఇమేజ్.. డామేజ్.. అయిపోద్ది.. సైలెన్స్)
bye bye……..
Sunday, September 27, 2009
Tuesday, September 8, 2009
విక్కీ….ద స్మార్ట్ బోయ్….. (చలాకీ చిన్నోడు …)
హాయ్.. ఎవ్రీబడీ…..
నా పేరు విక్కీ..!
నాగురించి చెప్పే ముందు ఇది చెప్పండి?
నేను బాగున్నానా? ఈ మాస్క్ బాగుందా ?
నేనే నా ? అవునా ?
థాంక్యూ… ధాంక్యూ..!
నేను చాలా అల్లరి చేసినా సరే వెరీ గుడ్ బోయ్ ని తెల్సా?
నిజ్జం. కావాలంటే మా మమ్మీని, డాడీని అడగండి.
మా ఇంటికి గెస్ట్టులు వస్తే మరీ బుద్ధిమంతుడిలా ఇలా సైలెంట్ అయిపోతాను.
ఇది నా ఫ్రెండ్ .. భలేగుంది కదా !… ఉంటామరీ.. bye !