kannula mallellu vedajallena
Sunday, September 27, 2009
Tuesday, September 8, 2009
విక్కీ….ద స్మార్ట్ బోయ్….. (చలాకీ చిన్నోడు …)
హాయ్.. ఎవ్రీబడీ…..
నా పేరు విక్కీ..!
నాగురించి చెప్పే ముందు ఇది చెప్పండి?
నేను బాగున్నానా? ఈ మాస్క్ బాగుందా ?
నేనే నా ? అవునా ?
థాంక్యూ… ధాంక్యూ..!
నేను చాలా అల్లరి చేసినా సరే వెరీ గుడ్ బోయ్ ని తెల్సా?
నిజ్జం. కావాలంటే మా మమ్మీని, డాడీని అడగండి.
మా ఇంటికి గెస్ట్టులు వస్తే మరీ బుద్ధిమంతుడిలా ఇలా సైలెంట్ అయిపోతాను.
ఇది నా ఫ్రెండ్ .. భలేగుంది కదా !… ఉంటామరీ.. bye !
Wednesday, September 2, 2009
ముసి ముసి నవ్వుల లోన… కురిసిన పువ్వుల వాన…
బోసి నవ్వుల బుజ్జిగాడు
కొంటె చూపుల కుర్రవాడు
బస్సెక్కి ఆచ్ వెళ్తున్నాం…. మీరూ వస్తారా…?
నా స్టైలే స్టైలు….
అర్రెరె… బూఊఊఊఉఉఉఉఉఉఉచ్…
Subscribe to:
Posts (Atom)