Sunday, September 27, 2009

Tuesday, September 8, 2009

విక్కీ….ద స్మార్ట్ బోయ్….. (చలాకీ చిన్నోడు …)

appsc 050

హాయ్.. ఎవ్రీబడీ…..

నా పేరు విక్కీ..!

నాగురించి చెప్పే ముందు ఇది చెప్పండి?

నేను బాగున్నానా?  ఈ మాస్క్ బాగుందా ?

appsc 051

 

నేనే నా ? అవునా ?

థాంక్యూ… ధాంక్యూ..!

appsc 052

నేను చాలా అల్లరి చేసినా సరే వెరీ గుడ్ బోయ్ ని తెల్సా?

నిజ్జం. కావాలంటే మా మమ్మీని, డాడీని అడగండి.

మా ఇంటికి గెస్ట్టులు వస్తే మరీ బుద్ధిమంతుడిలా ఇలా సైలెంట్ అయిపోతాను.

 

appsc 053 appsc 054

ఇది నా ఫ్రెండ్ .. భలేగుంది కదా !… ఉంటామరీ.. bye !

Wednesday, September 2, 2009

ముసి ముసి నవ్వుల లోన… కురిసిన పువ్వుల వాన…

 

appsc 029

బోసి నవ్వుల బుజ్జిగాడు

appsc 032

కొంటె చూపుల కుర్రవాడు

appsc 058

బస్సెక్కి ఆచ్  వెళ్తున్నాం…. మీరూ వస్తారా…?

 

appsc 074

నా స్టైలే స్టైలు….

appsc 079

అర్రెరె… బూఊఊఊఉఉఉఉఉఉఉచ్