Sunday, August 30, 2009

కళాకారులు….

 

 

 

badibata... hjunction.june 13th 048

నేనే తారనైతే… నా నవ్వులే వెలుగులైతే….

 

badibata... hjunction.june 13th 008

పుత్తడిబొమ్మా.. పూర్ణమ్మా…

adityahdym 001

 

మేమూ పిల్లలమే.. మాకూ ఆటలొచ్చు .. నవ్వులొచ్చు..

కానీ మా ఆటలూ నవ్వులూ మీకు నచ్చుతాయా?…. ఎందుకంటే .. మీరు గొప్పోల్లు కదా…

 

saahiti balasri 016

వేణు మాధవా…. ఏశ్వాసలో చేరితే … గాలి గాంధర్వమౌతున్నదో….

 

 

badibata... hjunction.june 13th 054

 

మది లయకు చిరు చేతుల తాళం…

ఇది అంతరంగ తరంగ ధ్వానం….

చిటపటల చిన్నోడు…చిలిపి చూపుల చిన్నది..

 

 

july...2 088

ఊఊఊ…ఏంటి సంగతీ?

మీరు నవ్వమంటే నేను నవ్వాలా?…..

 

july...2 090

ఓఓఓఓయ్య్య్య్… ఎవరది? నన్ను జీబ్రా అని పిలిచిందెవరు?… ఆఆఆఆఆఅ…..?

 

july...2 094

హలో మరీ అలా నన్ను ఇబ్బంది పెడితే ఎలా>>>>>>.

 

 

july...2 093

 

ఏం మాటాడాలి?…. నన్ను ఫోటో తీస్తుంటే ఏం చెయ్యాలో తెలియట్లేదు…

కొరుక్కుందామంటే మా అమ్మ నాగోళ్ళెప్పుడో కత్తిరించేసింది..