Thursday, July 30, 2009

సూపర్ బోయ్……

IMG_4552

బులిబులి ఎర్రని బుగ్గల వాడా .. చెంపకు చారెడు కన్నుల వాడా….

IMG_4512

హల్లో…… హాయ్ ఎవ్రీ బడీ…. నేనూ వచ్చేశా …

ఎప్పుడేంటీ?… నేనొచ్చి అప్పుడే నెలన్నర రోజులైంది   తెల్సా?…..

అబ్బ … ఛా…  ఓ నవ్వెయ్యండబ్బా……

Tuesday, July 28, 2009

బుజ్జాయి

GEETHA 058 

మా తాతయ్య ఇలా కూర్చుంటారు పడక్కుర్చీలో…

GEETHA 065

మా నానమ్మ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ

 

 

 

 GEETHA 067

 

నా యందెవరి దృష్టి కలదో వారి యందే నా కటాక్షము కలదు… సాయిబాబా లాగున్నా కదా !

 

 

GEETHA 080

ఇదుగో చూడండి మా చిన్న  బావ ! ఎలా చూస్తున్నాడో .. దొంగ….

 

 

GEETHA 075

నేనూ పూజ చేస్తున్నా……

రండి ప్రసాదం పెడతా….

Wednesday, July 22, 2009

కొంటె నవ్వులు

july...2 003

 

 

july...2 002

 

 

 

july...2 004

 

 

july...2 006

కింగ్….

chikkala (121)

మా అమ్మమ్మ గారింటికొచ్చానోచ్చ్…..

 

chikkala (113)

 

 

ఇప్పుడే చినుకులు వచ్చి నన్ను పలకరించి వెళ్లాయి.

chikkala (124)

హ్హాహ్హ్హహ్హ.. అమ్మలేదుగా ఇక్కడ.. అమ్మమ్మే.. ఏమీ అనదు.

నేనే కింగ్….

chikkala (5)

చూశారా ! మా పెద్దాతయ్య ! ( మాతాతయ్యా వాళ్ళ డాడీ… )

chikkala (16)

హల్లో నేను బోది మీద పట్తీ ఎవరూ లేకుండా ఒక్కడినే దాటాశా…

దటీజ్… కింగ్….హహహ….

scholar DD news drctr 192

ఇడుగో మా అన్నయ్య.. బర్త్ డే… కేక్….

నే వెళ్తున్నా … కేక్ తినాలి.. బైబై…

Tuesday, July 21, 2009

అల్లరి మొగ్గలు

july photos 042

 

స్స్స్స్… భలేగుంది తెల్సా? నిమ్మ బిళ్ళ….

 

july photos 044

అమ్మా ఆశ! కొట్టేద్దామనే?

 

july photos 043

ఎందుకైనా మంచిది .. మీ వాలకం చూస్తే లాక్కునేట్టున్నారు..

ఆఆఆఆఆఆఆఆమ్మ్మ్మ్మ్మ్మ్మ్ .. ఐపోయిందోఓఓఓఓఓఓఓఓఓఒచ్చ్చ్చ్చ్…….!

july photos 046

ముద్దబంతి  చూపులో  మూగబాసలు..

july photos 047

అందాల బొమ్మ…ఈ చిలకమ్మ…

july photos 050

హమ్మా!!!! ఎత్తుకు పోదామనే…. ఇక్కడ నేనున్నా… బీకేర్…ఫుల్…..!

అల్లిబిల్లి మొగ్గలు…

 

 

హల్లో . హాయ్ .. నమస్తే…

నేను ఓ బుజ్జోడిని. ఓ సారే మయ్యిందంటే.. మా అమ్మమ్మోల్లింటికి వెళ్తే

అక్కడికి మా చిన్నమ్మమ్మ వచ్చి నా నోట్ళో ఏవేవో పెట్టీసింది.. చూడండి..

అందరూ నన్ను చూసి తెగ నవ్వీసుకున్నారు….

kanchi...... swamy     , .... pets  ..may 7th 134

 

అమ్మో….. ఉప్పంటే ఇలాగుంటుందా? వీఈఈఈఈఈఈఈఈ..

 

 

kanchi...... swamy     , .... pets  ..may 7th 136 

 

హమ్మయ్య .. తియ్యగా ఉంది..ఊఊఊఊఉ

kanchi...... swamy     , .... pets  ..may 7th 135 

హేయ్య్య్య్య్… ఏంటిది?…. చింతపండు పుల్లగుందేంటి?

అదన్న మాటా.. సంగతీ.. మరి వెళ్తున్నానే.. షియ్యూఊఊఊఊఊఊఊఊఊ..

kanchi...... swamy     , .... pets  ..may 7th 126 

                                                                   

                                                         బుజ్జిగాడూ.కామ్

Monday, July 13, 2009

గడ్డిపూలు…. సహజంగా పూస్తాయి.సహజంగా పలకరిస్తాయి….

 

 

gaddipulu 009

ఉయ్యాలా …. జంపాలా……

 

gaddipulu 001

హ్హహ్హహ్హహ్హహ్హహ్హా………  ఏదీ నాలా నవ్వండి.. చూద్దాం..?

 

gaddipulu 011

అబ్బ ! చూశారా? నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను

 

 

 

gaddipulu 005

మరీ అట్ట సూడమాకండి బాబూ .. నాకు సిగ్గేస్తోంది.

 

 

 

gaddipulu 003

 

మీ నవ్వు చూస్తుంటే.. నాకు ఇంకా ఇంకా నవ్వొచ్చేస్తోంది మరి..

( ఎందుకంటె మీకు నాలాగా అన్ని పళ్ళూ లేవుగా… )

 

 

gaddipulu 004

హమ్మా… నవ్వి నవ్వి అలసిపోయా…

మరిన్ని స్వచ్చమైన నవ్వులకోసం మళ్ళీ మళ్ళీ దయచేస్తూ

ఉండండి… బై….

Friday, July 10, 2009

నవ్వుల మువ్వలు……

moggalu 005

Good Morning ! …. ఇదొక్క అందమైన   Morning…….!

moggalu 006

 

నేను paper చదవను ….. తింటా  ! ఇదుగో సాక్ష్యం ….!

moggalu 032 

 

ఒక తోటలో ఒక పువ్వు నవ్వింది……

moggalu 029

 

నవ్వే నువ్వమ్మా…..నవ్వుల పువ్వమ్మా…!

 

 

moggalu 039

 

నే రాను… ఆడుకోవాలి.

 

moggalu 037

 

ఏంటమ్మా….. చెప్పాగా నే రాను …… నువ్వెళ్ళు…..

moggalu 036

 

చిట్టీ …..

నీ నవ్వేదమ్మా…… ఒక్కసారి నవ్వమ్మా

moggalu 041 

 

ఇది పెన్నా …. ఐతే ఏంటిటా?………

 

moggalu 016

 

ఆచ్చెళ్ళిపోతున్నా….. బాయ్య్య్య్య్య్య్య్య్య్య్య్య్

Thursday, July 9, 2009

కవ్వింతలు……..

 

                

                    Good Morning !… ఇదొక్క అందమైన  Morning…

 

 

                   adityahdym 014     

 

                              జాబిల్లి నవ్వింది..

 

                    GEETHA 094

          షానం సేషేషా……. ఆలుకుంతున్నా….. ఏంతీ… నవ్వుతున్నాలూ…….

     నా   గౌనేదీ…   ఏఏఏఏఏ య్య్య్య్య్య్ ……. కల్లుమూస్కోందీ……       

 

                  moggalu 107

                           ఓఓఓఓఓఓఓయ్య్య్య్య్ ఏంటలా సూస్తుండృ….?

Wednesday, July 8, 2009

ముద్దుముద్దుగా మొదటి గుత్తులోని మొగ్గలు

 

 

moggalu 093

గూటిలో పిట్ట…. అమ్మకు హత్తుకుని వెచ్చగా…..

 

 

 

moggalu 095 

మూతతోనే తాగుతా….

 

 

moggalu 098

అమ్మ కావాలీ…….

 

 

moggalu 019

 

ఎవరక్కడా… ఆఆయ్య్య్య్య్య్య్య్య్య్య్