Tuesday, July 27, 2010

లక్కీ (వ్లీ) బోయ్…

 

హాయ్… ఏంటలా చూస్తున్నారు ?  …. అవాక్కయ్యారా….   ?  నేనే.. లక్కీ ని…

 

DSCN7384

tubboyyyyyyyyy…….!

 

DSCN7412 

నేను పెన్ను తింటా……… 

 

DSCN7405 

ఆయ్… నేనేడుస్తుంటే …. మీకు నవ్వులాటగుందా?…….

DSCN7396

ఇదేం బాలేదు బాస్………   నాతో గేమ్సా…… ?

DSCN7410

ఓకే…. కీప్…. స్మైలింగ్………

Thursday, January 14, 2010

సంక్రాంతి కళలు… చిలిపి నవ్వులు

sankranthi 166

బొమ్మల కొలువులో బొమ్మ….

 

 

sankranthi 014 

ధనుర్మాస పూజలు మాకేగా.. గోదా దేవి .. ఇద్దరు కృష్ణుళ్ళూ- గోపిక

 

sankranthi 170

పట్తు పట్ట రాదు.. పట్టివిడువ రాదు. పట్టి విడువరాదు…

 

DECEMBER )( 070 

జేజమ్మా……

 

DECEMBER )( 072 

 

బొమ్మ్సాళీ…