Sunday, August 30, 2009

చిటపటల చిన్నోడు…చిలిపి చూపుల చిన్నది..

 

 

july...2 088

ఊఊఊ…ఏంటి సంగతీ?

మీరు నవ్వమంటే నేను నవ్వాలా?…..

 

july...2 090

ఓఓఓఓయ్య్య్య్… ఎవరది? నన్ను జీబ్రా అని పిలిచిందెవరు?… ఆఆఆఆఆఅ…..?

 

july...2 094

హలో మరీ అలా నన్ను ఇబ్బంది పెడితే ఎలా>>>>>>.

 

 

july...2 093

 

ఏం మాటాడాలి?…. నన్ను ఫోటో తీస్తుంటే ఏం చెయ్యాలో తెలియట్లేదు…

కొరుక్కుందామంటే మా అమ్మ నాగోళ్ళెప్పుడో కత్తిరించేసింది..

No comments:

Post a Comment