Thursday, July 30, 2009

సూపర్ బోయ్……

IMG_4552

బులిబులి ఎర్రని బుగ్గల వాడా .. చెంపకు చారెడు కన్నుల వాడా….

IMG_4512

హల్లో…… హాయ్ ఎవ్రీ బడీ…. నేనూ వచ్చేశా …

ఎప్పుడేంటీ?… నేనొచ్చి అప్పుడే నెలన్నర రోజులైంది   తెల్సా?…..

అబ్బ … ఛా…  ఓ నవ్వెయ్యండబ్బా……

2 comments: