Tuesday, July 21, 2009

అల్లరి మొగ్గలు

july photos 042

 

స్స్స్స్… భలేగుంది తెల్సా? నిమ్మ బిళ్ళ….

 

july photos 044

అమ్మా ఆశ! కొట్టేద్దామనే?

 

july photos 043

ఎందుకైనా మంచిది .. మీ వాలకం చూస్తే లాక్కునేట్టున్నారు..

ఆఆఆఆఆఆఆఆమ్మ్మ్మ్మ్మ్మ్మ్ .. ఐపోయిందోఓఓఓఓఓఓఓఓఓఒచ్చ్చ్చ్చ్…….!

july photos 046

ముద్దబంతి  చూపులో  మూగబాసలు..

july photos 047

అందాల బొమ్మ…ఈ చిలకమ్మ…

july photos 050

హమ్మా!!!! ఎత్తుకు పోదామనే…. ఇక్కడ నేనున్నా… బీకేర్…ఫుల్…..!

No comments:

Post a Comment