Monday, July 13, 2009

గడ్డిపూలు…. సహజంగా పూస్తాయి.సహజంగా పలకరిస్తాయి….

 

 

gaddipulu 009

ఉయ్యాలా …. జంపాలా……

 

gaddipulu 001

హ్హహ్హహ్హహ్హహ్హహ్హా………  ఏదీ నాలా నవ్వండి.. చూద్దాం..?

 

gaddipulu 011

అబ్బ ! చూశారా? నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను

 

 

 

gaddipulu 005

మరీ అట్ట సూడమాకండి బాబూ .. నాకు సిగ్గేస్తోంది.

 

 

 

gaddipulu 003

 

మీ నవ్వు చూస్తుంటే.. నాకు ఇంకా ఇంకా నవ్వొచ్చేస్తోంది మరి..

( ఎందుకంటె మీకు నాలాగా అన్ని పళ్ళూ లేవుగా… )

 

 

gaddipulu 004

హమ్మా… నవ్వి నవ్వి అలసిపోయా…

మరిన్ని స్వచ్చమైన నవ్వులకోసం మళ్ళీ మళ్ళీ దయచేస్తూ

ఉండండి… బై….

2 comments:

  1. దేవుడు మీకు ఇలాంటి చల్లని మనసు ఆశాంతం ఉంచేలా ప్రార్దిస్తాను. అందరికీ ఇలాంటి దృక్పధం ఉండదు. ఈ నవ్వులు మనం పసిపిల్లలలోనే చూస్తూ ఉంటాం. కానీ వాటిల్ని ఇలా వెలికి తీసి నలుగురికి చూపాలి అన్న మీ ఆలోచనకు ఎన్ని మాటలు పొగిడినా చాలవు. అందుకే ఏమీ అనకుండా, మీకు ఇలాంటి ప్రశాంత మనసు కలకాలం నిలవాలని కోరుకుంటున్నాను

    ReplyDelete
  2. Marvellous n fantastic compilation of beautiful smiles on the earth.Thanks to padma madam

    ReplyDelete