Wednesday, July 22, 2009

కింగ్….

chikkala (121)

మా అమ్మమ్మ గారింటికొచ్చానోచ్చ్…..

 

chikkala (113)

 

 

ఇప్పుడే చినుకులు వచ్చి నన్ను పలకరించి వెళ్లాయి.

chikkala (124)

హ్హాహ్హ్హహ్హ.. అమ్మలేదుగా ఇక్కడ.. అమ్మమ్మే.. ఏమీ అనదు.

నేనే కింగ్….

chikkala (5)

చూశారా ! మా పెద్దాతయ్య ! ( మాతాతయ్యా వాళ్ళ డాడీ… )

chikkala (16)

హల్లో నేను బోది మీద పట్తీ ఎవరూ లేకుండా ఒక్కడినే దాటాశా…

దటీజ్… కింగ్….హహహ….

scholar DD news drctr 192

ఇడుగో మా అన్నయ్య.. బర్త్ డే… కేక్….

నే వెళ్తున్నా … కేక్ తినాలి.. బైబై…

No comments:

Post a Comment