హల్లో . హాయ్ .. నమస్తే…
నేను ఓ బుజ్జోడిని. ఓ సారే మయ్యిందంటే.. మా అమ్మమ్మోల్లింటికి వెళ్తే
అక్కడికి మా చిన్నమ్మమ్మ వచ్చి నా నోట్ళో ఏవేవో పెట్టీసింది.. చూడండి..
అందరూ నన్ను చూసి తెగ నవ్వీసుకున్నారు….
అమ్మో….. ఉప్పంటే ఇలాగుంటుందా? వీఈఈఈఈఈఈఈఈ..
హమ్మయ్య .. తియ్యగా ఉంది..ఊఊఊఊఉ
హేయ్య్య్య్య్… ఏంటిది?…. చింతపండు పుల్లగుందేంటి?
అదన్న మాటా.. సంగతీ.. మరి వెళ్తున్నానే.. షియ్యూఊఊఊఊఊఊఊఊఊ..
బుజ్జిగాడూ.కామ్
avari papa muduga vundi?
ReplyDeleteiyo anduku ala salt pedutunaru
hmmmmmmmmmmm oddu amma manam vallani baga tannudama
ok ala navva li good ummma
oye papa kadu babu hai ra kanna hru nanna
ReplyDeleteamyendi anni ruchulu taste chestunav iyo salt kuda na
oddu nanna ok ala navva li bye aa malli taruvatha kalidam byeeeee